Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 7 - الأحزَاب - Page - Juz 21
﴿وَإِذۡ أَخَذۡنَا مِنَ ٱلنَّبِيِّـۧنَ مِيثَٰقَهُمۡ وَمِنكَ وَمِن نُّوحٖ وَإِبۡرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ٱبۡنِ مَرۡيَمَۖ وَأَخَذۡنَا مِنۡهُم مِّيثَٰقًا غَلِيظٗا ﴾
[الأحزَاب: 7]
﴿وإذ أخذنا من النبيين ميثاقهم ومنك ومن نوح وإبراهيم وموسى وعيسى ابن﴾ [الأحزَاب: 7]
Abdul Raheem Mohammad Moulana mariyu (jnapakamuncuko) vastavaniki memu pravaktalandari nundi vagdanam tisukunnamu mariyu nito (o muham'mad), nuh to, ibrahim to, musato mariyu maryam kumarudaina isato kuda! Mariyu memu varandari nundi gatti vagdanam tisukunnamu |
Abdul Raheem Mohammad Moulana mariyu (jñāpakamun̄cukō) vāstavāniki mēmu pravaktalandari nuṇḍi vāgdānaṁ tīsukunnāmu mariyu nītō (ō muham'mad), nūh tō, ibrāhīm tō, mūsātō mariyu maryam kumāruḍaina īsātō kūḍā! Mariyu mēmu vārandari nuṇḍi gaṭṭi vāgdānaṁ tīsukunnāmu |
Muhammad Aziz Ur Rehman (ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో) మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము- (ముఖ్యంగా) నీ నుండి, నూహ్ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మర్యమ్ కుమారుడైన ఈసా నుండి. మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము – |