×

విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు. మరియు అతని భార్యలు వారికి 33:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:6) ayat 6 in Telugu

33:6 Surah Al-Ahzab ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 6 - الأحزَاب - Page - Juz 21

﴿ٱلنَّبِيُّ أَوۡلَىٰ بِٱلۡمُؤۡمِنِينَ مِنۡ أَنفُسِهِمۡۖ وَأَزۡوَٰجُهُۥٓ أُمَّهَٰتُهُمۡۗ وَأُوْلُواْ ٱلۡأَرۡحَامِ بَعۡضُهُمۡ أَوۡلَىٰ بِبَعۡضٖ فِي كِتَٰبِ ٱللَّهِ مِنَ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُهَٰجِرِينَ إِلَّآ أَن تَفۡعَلُوٓاْ إِلَىٰٓ أَوۡلِيَآئِكُم مَّعۡرُوفٗاۚ كَانَ ذَٰلِكَ فِي ٱلۡكِتَٰبِ مَسۡطُورٗا ﴾
[الأحزَاب: 6]

విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు. మరియు అతని భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది

❮ Previous Next ❯

ترجمة: النبي أولى بالمؤمنين من أنفسهم وأزواجه أمهاتهم وأولو الأرحام بعضهم أولى ببعض, باللغة التيلجو

﴿النبي أولى بالمؤمنين من أنفسهم وأزواجه أمهاتهم وأولو الأرحام بعضهم أولى ببعض﴾ [الأحزَاب: 6]

Abdul Raheem Mohammad Moulana
visvasulaku (muslinlaku), daivapravakta svayanga tama kante kuda mukhyudu. Mariyu atani bharyalu variki tallulu. Allah grantham prakaram raktasambandhikulu - itara visvasula mariyu valasa vaccina vari (muhajirin) kante - okari kokaru ekkuvaga paraspara sambandham (hakkulu) galavaru. Kani! Miru mi snehitulaku melu ceyagorite (adi vere visayam)! Vastavaniki idanta granthanlo vrayabadi vundi
Abdul Raheem Mohammad Moulana
viśvāsulaku (muslinlaku), daivapravakta svayaṅgā tama kaṇṭē kūḍā mukhyuḍu. Mariyu atani bhāryalu vāriki tallulu. Allāh granthaṁ prakāraṁ raktasambandhīkulu - itara viśvāsula mariyu valasa vaccina vāri (muhājirīn) kaṇṭē - okari kokaru ekkuvagā paraspara sambandhaṁ (hakkulu) galavāru. Kāni! Mīru mī snēhitulaku mēlu cēyagōritē (adi vērē viṣayaṁ)! Vāstavāniki idantā granthanlō vrāyabaḍi vundi
Muhammad Aziz Ur Rehman
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. మరి దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు ఇతర విశ్వాసుల, ముహాజిర్ల కన్నా పరస్పరం ఎక్కువ హక్కుదారులు. ఒకవేళ మీరు మీ స్నేహితుల యెడల సద్వ్యవహారం (ఏదన్నా) చేయదలిస్తే అది వేరే విషయం. ఈ ఉత్తర్వు (దైవ) గ్రంథంలో లిఖితమై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek