Quran with Telugu translation - Surah Saba’ ayat 21 - سَبإ - Page - Juz 22
﴿وَمَا كَانَ لَهُۥ عَلَيۡهِم مِّن سُلۡطَٰنٍ إِلَّا لِنَعۡلَمَ مَن يُؤۡمِنُ بِٱلۡأٓخِرَةِ مِمَّنۡ هُوَ مِنۡهَا فِي شَكّٖۗ وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَيۡءٍ حَفِيظٞ ﴾
[سَبإ: 21]
﴿وما كان له عليهم من سلطان إلا لنعلم من يؤمن بالآخرة ممن﴾ [سَبإ: 21]
Abdul Raheem Mohammad Moulana Mariyu vadiki (saitan ku) varipai elanti adhikaram ledu. Kani, paralokanni visvasincevadevado (mariyu) danini gurinci sansayanlo padda vadevado, telusukovataniki matrame (memila cesamu) mariyu ni prabhuvu prati visayanni kanipettukoni untadu |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāḍiki (ṣaitān ku) vāripai elāṇṭi adhikāraṁ lēdu. Kāni, paralōkānni viśvasin̄cēvāḍevaḍō (mariyu) dānini gurin̄ci sanśayanlō paḍḍa vāḍevaḍō, telusukōvaṭāniki mātramē (mēmilā cēśāmu) mariyu nī prabhuvu prati viṣayānni kanipeṭṭukoni uṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman నిజానికి షైతానుకు వారిపై ఎలాంటి అధికారం లేకుండింది. కాని పరలోకాన్ని విశ్వసించేవారిని మేము పరలోకంపట్ల సంశయానికి గురైన వారినుంచి వేరుపరచటానికి ఇలా చేశాము. నీ ప్రభువు ప్రతి విషయాన్నీ కనిపెట్టుకుని ఉన్నాడు |