×

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి 34:22 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:22) ayat 22 in Telugu

34:22 Surah Saba’ ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 22 - سَبإ - Page - Juz 22

﴿قُلِ ٱدۡعُواْ ٱلَّذِينَ زَعَمۡتُم مِّن دُونِ ٱللَّهِ لَا يَمۡلِكُونَ مِثۡقَالَ ذَرَّةٖ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِ وَمَا لَهُمۡ فِيهِمَا مِن شِرۡكٖ وَمَا لَهُۥ مِنۡهُم مِّن ظَهِيرٖ ﴾
[سَبإ: 22]

వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు

❮ Previous Next ❯

ترجمة: قل ادعوا الذين زعمتم من دون الله لا يملكون مثقال ذرة في, باللغة التيلجو

﴿قل ادعوا الذين زعمتم من دون الله لا يملكون مثقال ذرة في﴾ [سَبإ: 22]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Allah nu vadali miru evarinaite, (aradhyadaivaluga) bhavistunnaro, varini pilici cudandi!" Akasalalo gani mariyu bhumilo gani ravva (paramanuvu) anta vastuvupai kuda variki adhikaram ledu. Mariyu variki a rendintilo elanti bhagasvamyamu ledu. Mariyu ayanaku varilo nundi evvadu sahayakudunu kadu
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Allāh nu vadali mīru evarinaitē, (ārādhyadaivālugā) bhāvistunnārō, vārini pilici cūḍaṇḍi!" Ākāśālalō gānī mariyu bhūmilō gānī ravva (paramāṇuvu) anta vastuvupai kūḍā vāriki adhikāraṁ lēdu. Mariyu vāriki ā reṇḍiṇṭilō elāṇṭi bhāgasvāmyamū lēdu. Mariyu āyanaku vārilō nuṇḍi evvaḍū sahāyakuḍunū kāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek