×

వారితో ఇలా అను: "మన ప్రభువు మనందరినీ (పునరుత్థాన దినమున) ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత 34:26 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:26) ayat 26 in Telugu

34:26 Surah Saba’ ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 26 - سَبإ - Page - Juz 22

﴿قُلۡ يَجۡمَعُ بَيۡنَنَا رَبُّنَا ثُمَّ يَفۡتَحُ بَيۡنَنَا بِٱلۡحَقِّ وَهُوَ ٱلۡفَتَّاحُ ٱلۡعَلِيمُ ﴾
[سَبإ: 26]

వారితో ఇలా అను: "మన ప్రభువు మనందరినీ (పునరుత్థాన దినమున) ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే (సర్వోత్తమమైన) తీర్పు చేసేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: قل يجمع بيننا ربنا ثم يفتح بيننا بالحق وهو الفتاح العليم, باللغة التيلجو

﴿قل يجمع بيننا ربنا ثم يفتح بيننا بالحق وهو الفتاح العليم﴾ [سَبإ: 26]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Mana prabhuvu manandarini (punarut'thana dinamuna) oke cota samakurcutadu. Taruvata n'yayanga mana madhya tirpu cestadu. Ayane (sarvottamamaina) tirpu cesevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Mana prabhuvu manandarinī (punarut'thāna dinamuna) okē cōṭa samakūrcutāḍu. Taruvāta n'yāyaṅgā mana madhya tīrpu cēstāḍu. Āyanē (sarvōttamamaina) tīrpu cēsēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
“మన ప్రభువు మనందరినీ సమావేశపరచి ఆ తరువాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పుచేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు” అని చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek