×

మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే 34:28 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:28) ayat 28 in Telugu

34:28 Surah Saba’ ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 28 - سَبإ - Page - Juz 22

﴿وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا كَآفَّةٗ لِّلنَّاسِ بَشِيرٗا وَنَذِيرٗا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[سَبإ: 28]

మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون, باللغة التيلجو

﴿وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون﴾ [سَبإ: 28]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (o muham'mad!) Memu ninnu sarvamanavulaku subhavartanicce vaniga mariyu heccarika cesevaniga matrame pampamu. Kani vastavaniki cala mandi prajalaku idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu (ō muham'mad!) Mēmu ninnu sarvamānavulaku śubhavārtaniccē vānigā mariyu heccarika cēsēvānigā mātramē pampāmu. Kāni vāstavāniki cālā mandi prajalaku idi teliyadu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek