×

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు: "ఏమీ? 34:40 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:40) ayat 40 in Telugu

34:40 Surah Saba’ ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 40 - سَبإ - Page - Juz 22

﴿وَيَوۡمَ يَحۡشُرُهُمۡ جَمِيعٗا ثُمَّ يَقُولُ لِلۡمَلَٰٓئِكَةِ أَهَٰٓؤُلَآءِ إِيَّاكُمۡ كَانُواْ يَعۡبُدُونَ ﴾
[سَبإ: 40]

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు: "ఏమీ? వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: ويوم يحشرهم جميعا ثم يقول للملائكة أهؤلاء إياكم كانوا يعبدون, باللغة التيلجو

﴿ويوم يحشرهم جميعا ثم يقول للملائكة أهؤلاء إياكم كانوا يعبدون﴾ [سَبإ: 40]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi) a roju ayana varandarini samikarincina taruvata devadutalato ila adugutadu: "Emi? Virena mim'malni aradhistu undevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi) ā rōju āyana vārandarinī samīkarin̄cina taruvāta dēvadūtalatō ilā aḍugutāḍu: "Ēmī? Vīrēnā mim'malni ārādhistū uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు అల్లాహ్‌ వారందరినీ సమీకరించి, “ఏమిటి, వీళ్లు మిమ్మల్ని పూజించేవారా?” అని దూతలను అడుగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek