×

వారు (దేవదూతలు) జవాబిస్తారు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి, 34:41 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:41) ayat 41 in Telugu

34:41 Surah Saba’ ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 41 - سَبإ - Page - Juz 22

﴿قَالُواْ سُبۡحَٰنَكَ أَنتَ وَلِيُّنَا مِن دُونِهِمۖ بَلۡ كَانُواْ يَعۡبُدُونَ ٱلۡجِنَّۖ أَكۡثَرُهُم بِهِم مُّؤۡمِنُونَ ﴾
[سَبإ: 41]

వారు (దేవదూతలు) జవాబిస్తారు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి, వీరు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలా మంది, వారిని (జిన్నాతులను) విశ్వసించే వారు

❮ Previous Next ❯

ترجمة: قالوا سبحانك أنت ولينا من دونهم بل كانوا يعبدون الجن أكثرهم بهم, باللغة التيلجو

﴿قالوا سبحانك أنت ولينا من دونهم بل كانوا يعبدون الجن أكثرهم بهم﴾ [سَبإ: 41]

Abdul Raheem Mohammad Moulana
varu (devadutalu) javabistaru: "Nivu sarvalopalaku atitudavu! Nive ma sanraksakudavu, viru karu. Vastavaniki, viru jinnatulanu aradhincevaru, virilo cala mandi, varini (jinnatulanu) visvasince varu
Abdul Raheem Mohammad Moulana
vāru (dēvadūtalu) javābistāru: "Nīvu sarvalōpālaku atītuḍavu! Nīvē mā sanrakṣakuḍavu, vīru kāru. Vāstavāniki, vīru jinnātulanu ārādhin̄cēvāru, vīrilō cālā mandi, vārini (jinnātulanu) viśvasin̄cē vāru
Muhammad Aziz Ur Rehman
“(ఓ అల్లాహ్‌!) నీవు పవిత్రుడవు. మా రక్షకుడవు నువ్వు మాత్రమే గాని వీళ్లు కాదు. అసలు వీళ్లు జిన్నులను పూజించే వాళ్ళు. వీరిలో చాలా మంది వాళ్ళనే (జిన్నులనే) నమ్ము కున్నారు” అని వారు సమాధానమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek