×

ఏమీ? నీవు చూడటం లేదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని. తరువాత 35:27 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:27) ayat 27 in Telugu

35:27 Surah FaTir ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 27 - فَاطِر - Page - Juz 22

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجۡنَا بِهِۦ ثَمَرَٰتٖ مُّخۡتَلِفًا أَلۡوَٰنُهَاۚ وَمِنَ ٱلۡجِبَالِ جُدَدُۢ بِيضٞ وَحُمۡرٞ مُّخۡتَلِفٌ أَلۡوَٰنُهَا وَغَرَابِيبُ سُودٞ ﴾
[فَاطِر: 27]

ఏమీ? నీవు చూడటం లేదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని. తరువాత దాని నుండి మేము రంగురంగుల ఫలాలను ఉత్పత్తి చేస్తామని! మరియు పర్వతాలలో తెల్లని, ఎర్రని వివిధ రంగుల చారలను (కొన్నిటిని) మిక్కిలి నల్లగా కూడా చేస్తామని

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله أنـزل من السماء ماء فأخرجنا به ثمرات مختلفا, باللغة التيلجو

﴿ألم تر أن الله أنـزل من السماء ماء فأخرجنا به ثمرات مختلفا﴾ [فَاطِر: 27]

Abdul Raheem Mohammad Moulana
emi? Nivu cudatam leda? Niscayanga, allah ye akasam nundi varsam kuripincevadani. Taruvata dani nundi memu rangurangula phalalanu utpatti cestamani! Mariyu parvatalalo tellani, errani vividha rangula caralanu (konnitini) mikkili nallaga kuda cestamani
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīvu cūḍaṭaṁ lēdā? Niścayaṅgā, allāh yē ākāśaṁ nuṇḍi varṣaṁ kuripin̄cēvāḍani. Taruvāta dāni nuṇḍi mēmu raṅguraṅgula phalālanu utpatti cēstāmani! Mariyu parvatālalō tellani, errani vividha raṅgula cāralanu (konniṭini) mikkili nallagā kūḍā cēstāmani
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆకాశం నుంచి వర్షం కురిపించటాన్ని నువ్వు చూడలేదా? మరి దాని ద్వారా మేము పలు రంగుల పండ్లను ఉత్పన్నం చేశాము. మరి పర్వతాలలో కూడా పలు భాగాలు ఉన్నాయి- తెల్లనివి, ఎర్రనివి. వాటి రంగులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. చాలా నల్లనివి కూడా ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek