×

నిశ్చయంగా, అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) పారాయణం చేసేవారు మరియు నమాజ్ ను స్థాపించేవారు మరియు 35:29 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:29) ayat 29 in Telugu

35:29 Surah FaTir ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 29 - فَاطِر - Page - Juz 22

﴿إِنَّ ٱلَّذِينَ يَتۡلُونَ كِتَٰبَ ٱللَّهِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ يَرۡجُونَ تِجَٰرَةٗ لَّن تَبُورَ ﴾
[فَاطِر: 29]

నిశ్చయంగా, అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) పారాయణం చేసేవారు మరియు నమాజ్ ను స్థాపించేవారు మరియు తమకు ప్రసాదించబడిన జీవనోపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా ఖర్చు (దానం) చేసేవారు అందరూ! నష్టంలేని వ్యాపారాన్ని అపేక్షించేవారే

❮ Previous Next ❯

ترجمة: إن الذين يتلون كتاب الله وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية, باللغة التيلجو

﴿إن الذين يتلون كتاب الله وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية﴾ [فَاطِر: 29]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah granthanni (khur'an nu) parayanam cesevaru mariyu namaj nu sthapincevaru mariyu tamaku prasadincabadina jivanopadhi nundi rahasyanga mariyu bahiranganga kharcu (danam) cesevaru andaru! Nastanleni vyaparanni apeksincevare
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh granthānni (khur'ān nu) pārāyaṇaṁ cēsēvāru mariyu namāj nu sthāpin̄cēvāru mariyu tamaku prasādin̄cabaḍina jīvanōpādhi nuṇḍi rahasyaṅgā mariyu bahiraṅgaṅgā kharcu (dānaṁ) cēsēvāru andarū! Naṣṭanlēni vyāpārānni apēkṣin̄cēvārē
Muhammad Aziz Ur Rehman
దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek