×

ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! 36:81 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:81) ayat 81 in Telugu

36:81 Surah Ya-Sin ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 81 - يسٓ - Page - Juz 23

﴿أَوَلَيۡسَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يَخۡلُقَ مِثۡلَهُمۚ بَلَىٰ وَهُوَ ٱلۡخَلَّٰقُ ٱلۡعَلِيمُ ﴾
[يسٓ: 81]

ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: أو ليس الذي خلق السموات والأرض بقادر على أن يخلق مثلهم بلى, باللغة التيلجو

﴿أو ليس الذي خلق السموات والأرض بقادر على أن يخلق مثلهم بلى﴾ [يسٓ: 81]

Abdul Raheem Mohammad Moulana
emi? Akasalanu mariyu bhumini srstincagalavadu, vati lanti vatini marala srstincaleda? Enduku ceyaledu! Ayane sarvasrstikarta, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄cagalavāḍu, vāṭi lāṇṭi vāṭini marala sr̥ṣṭin̄calēḍā? Enduku cēyalēḍu! Āyanē sarvasr̥ṣṭikarta, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటివారిని (తిరిగి) పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek