×

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! 36:82 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:82) ayat 82 in Telugu

36:82 Surah Ya-Sin ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 82 - يسٓ - Page - Juz 23

﴿إِنَّمَآ أَمۡرُهُۥٓ إِذَآ أَرَادَ شَيۡـًٔا أَن يَقُولَ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[يسٓ: 82]

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది

❮ Previous Next ❯

ترجمة: إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون, باللغة التيلجو

﴿إنما أمره إذا أراد شيئا أن يقول له كن فيكون﴾ [يسٓ: 82]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ayana vidhanamemitante! Ayana edaina ceyadalacu kunnappudu danito: "Ayipo!" Ani antadu, ante! Adi ayipotundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, āyana vidhānamēmiṭaṇṭē! Āyana ēdainā cēyadalacu kunnappuḍu dānitō: "Ayipō!" Ani aṇṭāḍu, antē! Adi ayipōtundi
Muhammad Aziz Ur Rehman
ఆయన ఎప్పుడైనా, ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని ఆదేశించగానే అది అయిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek