Quran with Telugu translation - Surah As-saffat ayat 25 - الصَّافَات - Page - Juz 23
﴿مَا لَكُمۡ لَا تَنَاصَرُونَ ﴾
[الصَّافَات: 25]
﴿ما لكم لا تناصرون﴾ [الصَّافَات: 25]
Abdul Raheem Mohammad Moulana mikemaindi? Miru parasparam enduku sahayam cesukovatam ledu |
Abdul Raheem Mohammad Moulana mīkēmaindi? Mīru parasparaṁ enduku sahāyaṁ cēsukōvaṭaṁ lēdu |
Muhammad Aziz Ur Rehman “అవును, మీకేమైపోయిందీ? (ఇప్పుడు) మీరు ఒండొకరికి సహాయం చేసుకోవటం లేదేమిటి?” (అని వారు ప్రశ్నించబడతారు) |