×

మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక 38:34 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:34) ayat 34 in Telugu

38:34 Surah sad ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 34 - صٓ - Page - Juz 23

﴿وَلَقَدۡ فَتَنَّا سُلَيۡمَٰنَ وَأَلۡقَيۡنَا عَلَىٰ كُرۡسِيِّهِۦ جَسَدٗا ثُمَّ أَنَابَ ﴾
[صٓ: 34]

మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు

❮ Previous Next ❯

ترجمة: ولقد فتنا سليمان وألقينا على كرسيه جسدا ثم أناب, باللغة التيلجو

﴿ولقد فتنا سليمان وألقينا على كرسيه جسدا ثم أناب﴾ [صٓ: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu sulaiman nu pariksaku guri cesamu mariyu atani sinhasanampai oka kalebaranni padavesamu, appudatanu pascattapanto ma vaipunaku maraladu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu sulaimān nu parīkṣaku guri cēśāmu mariyu atani sinhāsanampai oka kaḷēbarānni paḍavēśāmu, appuḍatanu paścāttāpantō mā vaipunaku maralāḍu
Muhammad Aziz Ur Rehman
మేము సులైమానును పరీక్షించాము. అతని సింహాసనంపై ఒక దేహాన్ని పడవేశాము. తరువాత అతను (మా వైపు) మరలాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek