×

అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి 38:35 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:35) ayat 35 in Telugu

38:35 Surah sad ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 35 - صٓ - Page - Juz 23

﴿قَالَ رَبِّ ٱغۡفِرۡ لِي وَهَبۡ لِي مُلۡكٗا لَّا يَنۢبَغِي لِأَحَدٖ مِّنۢ بَعۡدِيٓۖ إِنَّكَ أَنتَ ٱلۡوَهَّابُ ﴾
[صٓ: 35]

అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు

❮ Previous Next ❯

ترجمة: قال رب اغفر لي وهب لي ملكا لا ينبغي لأحد من بعدي, باللغة التيلجو

﴿قال رب اغفر لي وهب لي ملكا لا ينبغي لأحد من بعدي﴾ [صٓ: 35]

Abdul Raheem Mohammad Moulana
Atanu ila prarthincadu: "O na prabhu! Nannu ksamincu, na taruvata marevvariki labhincanatuvanti samrajyanni naku prasadincu. Niscayanga, nive sarvapradudavu
Abdul Raheem Mohammad Moulana
Atanu ilā prārthin̄cāḍu: "Ō nā prabhū! Nannu kṣamin̄cu, nā taruvāta marevvarikī labhin̄canaṭuvaṇṭi sāmrājyānni nāku prasādin̄cu. Niścayaṅgā, nīvē sarvapraduḍavu
Muhammad Aziz Ur Rehman
“ప్రభూ! నన్ను మన్నించు. నాకు తప్ప ఇతరులెవరివల్లా కాని సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా నీవు గొప్ప ప్రదాతవు” అని వేడుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek