×

మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా 38:4 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:4) ayat 4 in Telugu

38:4 Surah sad ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 4 - صٓ - Page - Juz 23

﴿وَعَجِبُوٓاْ أَن جَآءَهُم مُّنذِرٞ مِّنۡهُمۡۖ وَقَالَ ٱلۡكَٰفِرُونَ هَٰذَا سَٰحِرٞ كَذَّابٌ ﴾
[صٓ: 4]

మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇతడు మాంత్రికుడు, అసత్యవాది

❮ Previous Next ❯

ترجمة: وعجبوا أن جاءهم منذر منهم وقال الكافرون هذا ساحر كذاب, باللغة التيلجو

﴿وعجبوا أن جاءهم منذر منهم وقال الكافرون هذا ساحر كذاب﴾ [صٓ: 4]

Abdul Raheem Mohammad Moulana
mariyu varini heccarincevadu, tamalo nunce ravatam cusi varu ascaryapaddaru! Mariyu satyatiraskarulu ila annaru: "Itadu mantrikudu, asatyavadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vārini heccarin̄cēvāḍu, tamalō nun̄cē rāvaṭaṁ cūsi vāru āścaryapaḍḍāru! Mariyu satyatiraskārulu ilā annāru: "Itaḍu māntrikuḍu, asatyavādi
Muhammad Aziz Ur Rehman
తమ వద్దకు హెచ్చరించేవాడొకడు స్వయంగా తమలో నుంచే వచ్చాడే! అని వారు ఆశ్చర్యపోయారు. “ఇతడొక మాంత్రికుడు, అబద్ధాలకోరు” అని అవిశ్వాసులు అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek