Quran with Telugu translation - Surah sad ayat 3 - صٓ - Page - Juz 23
﴿كَمۡ أَهۡلَكۡنَا مِن قَبۡلِهِم مِّن قَرۡنٖ فَنَادَواْ وَّلَاتَ حِينَ مَنَاصٖ ﴾
[صٓ: 3]
﴿كم أهلكنا من قبلهم من قرن فنادوا ولات حين مناص﴾ [صٓ: 3]
Abdul Raheem Mohammad Moulana variki purvam gatincina enno taralanu memu nasanam cesamu. Appudu varu mora pettukosagaru, kani appudu variki dani nundi tappincukune samayam lekapoyindi |
Abdul Raheem Mohammad Moulana vāriki pūrvaṁ gatin̄cina ennō tarālanu mēmu nāśanaṁ cēśāmu. Appuḍu vāru mora peṭṭukōsāgāru, kāni appuḍu vāriki dāni nuṇḍi tappin̄cukunē samayaṁ lēkapōyindi |
Muhammad Aziz Ur Rehman మేము వారికి మునుపు కూడా ఎన్నో సముదాయాలను సర్వనాశనం చేశాము. మరి వారు (ఆఖరి క్షణాలలో) కేకలు పెట్టారు. కాని అది వారు తప్పించుకునే సమయం కాదు కదా |