×

ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా? వాస్తవానికి వారు నా 38:8 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:8) ayat 8 in Telugu

38:8 Surah sad ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 8 - صٓ - Page - Juz 23

﴿أَءُنزِلَ عَلَيۡهِ ٱلذِّكۡرُ مِنۢ بَيۡنِنَاۚ بَلۡ هُمۡ فِي شَكّٖ مِّن ذِكۡرِيۚ بَل لَّمَّا يَذُوقُواْ عَذَابِ ﴾
[صٓ: 8]

ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా? వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు. అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు

❮ Previous Next ❯

ترجمة: أؤنـزل عليه الذكر من بيننا بل هم في شك من ذكري بل, باللغة التيلجو

﴿أؤنـزل عليه الذكر من بيننا بل هم في شك من ذكري بل﴾ [صٓ: 8]

Abdul Raheem Mohammad Moulana
Emi? Ma andarilonu, kevalam itanipainane, i hitabodha avatarimpa jeyabadinda? Vastavaniki varu na hitabodhanu gurinci sansayanlo padi vunnaru. Ala kadu, varu inka (na) siksanu ruci cudaledu
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Mā andarilōnū, kēvalaṁ itanipainanē, ī hitabōdha avatarimpa jēyabaḍindā? Vāstavāniki vāru nā hitabōdhanu gurin̄ci sanśayanlō paḍi vunnāru. Alā kādu, vāru iṅkā (nā) śikṣanu ruci cūḍalēdu
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, మనందరిలో కేవలం అతనొక్కడిపైనే దైవవాణి అవతరించిందా!?” అసలు విషయమేమిటంటే వారు నా సందేశం (వహీ) విషయంలో సంశయానికి లోనయ్యారు. అదికాదు, ఇంతవరకు వారసలు నా శిక్ష రుచి చూడలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek