×

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ 39:2 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:2) ayat 2 in Telugu

39:2 Surah Az-Zumar ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 2 - الزُّمَر - Page - Juz 23

﴿إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ ﴾
[الزُّمَر: 2]

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో

❮ Previous Next ❯

ترجمة: إنا أنـزلنا إليك الكتاب بالحق فاعبد الله مخلصا له الدين, باللغة التيلجو

﴿إنا أنـزلنا إليك الكتاب بالحق فاعبد الله مخلصا له الدين﴾ [الزُّمَر: 2]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Niscayanga memu i granthanni, satyanto nipai avatarimpajesamu. Kavuna nivu allah ne aradhistu ni bhaktini kevalam ayana korake pratyekincuko
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Niścayaṅgā mēmu ī granthānni, satyantō nīpai avatarimpajēśāmu. Kāvuna nīvu allāh nē ārādhistū nī bhaktini kēvalaṁ āyana korakē pratyēkin̄cukō
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌ – సఅసం!) మేమీ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు – ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek