×

వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా 39:3 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:3) ayat 3 in Telugu

39:3 Surah Az-Zumar ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 3 - الزُّمَر - Page - Juz 23

﴿أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ ﴾
[الزُّمَر: 3]

వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు

❮ Previous Next ❯

ترجمة: ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا, باللغة التيلجو

﴿ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا﴾ [الزُّمَر: 3]

Abdul Raheem Mohammad Moulana
vinandi! Bhakti kevalam allah koraku matrame pratyekincabadindi! Ika ayananu vadali itarulanu sanraksakuluga cesukune varu (ila antaru): "Varu mam'malni allah sannidhyaniki cercutarani matrame memu varini aradhistunnamu!" Niscayanga allah varilo unna bhedabhiprayalaku taginatluga vari madhya tirpu cestadu. Niscayanga, allah asatyavadiki, krtaghnuniki margadarsakatvam ceyadu
Abdul Raheem Mohammad Moulana
vinaṇḍi! Bhakti kēvalaṁ allāh koraku mātramē pratyēkin̄cabaḍindi! Ika āyananu vadali itarulanu sanrakṣakulugā cēsukunē vāru (ilā aṇṭāru): "Vāru mam'malni allāh sānnidhyāniki cērcutārani mātramē mēmu vārini ārādhistunnāmu!" Niścayaṅgā allāh vārilō unna bhēdābhiprāyālaku taginaṭlugā vāri madhya tīrpu cēstāḍu. Niścayaṅgā, allāh asatyavādiki, kr̥taghnuniki mārgadarśakatvaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek