Quran with Telugu translation - Surah Az-Zumar ayat 29 - الزُّمَر - Page - Juz 23
﴿ضَرَبَ ٱللَّهُ مَثَلٗا رَّجُلٗا فِيهِ شُرَكَآءُ مُتَشَٰكِسُونَ وَرَجُلٗا سَلَمٗا لِّرَجُلٍ هَلۡ يَسۡتَوِيَانِ مَثَلًاۚ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[الزُّمَر: 29]
﴿ضرب الله مثلا رجلا فيه شركاء متشاكسون ورجلا سلما لرجل هل يستويان﴾ [الزُّمَر: 29]
Abdul Raheem Mohammad Moulana Allah oka drstantam istunnadu: Oka manavudu (banisa) parasparam virodhamunna ento mandi yajamanulaku cedinavadu. Maroka manavudu (banisa) purtiga oke okka yajamaniki cendina vadu, variddari paristhiti samananga untunda? Sarvastotralaku ar'hudu allah matrame! Kani varilo cala mandiki idi teliyadu |
Abdul Raheem Mohammad Moulana Allāh oka dr̥ṣṭāntaṁ istunnāḍu: Oka mānavuḍu (bānisa) parasparaṁ virōdhamunna entō mandi yajamānulaku cedinavāḍu. Maroka mānavuḍu (bānisa) pūrtigā okē okka yajamāniki cendina vāḍu, vāriddari paristhiti samānaṅgā uṇṭundā? Sarvastōtrālaku ar'huḍu allāh mātramē! Kāni vārilō cālā mandiki idi teliyadu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఒక (బానిస) వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేకమంది భాగస్వాముల క్రింద ఉన్నాడు. రెండవ వ్యక్తి ఒక్కనికే చెందినవాడు (ఒక యజమానికి చెందిన బానిస). వారిద్దరూ సమానులవుతారా? ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే. కాని వారిలో చాలా మంది తెలియనివారు |