×

మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు 4:100 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:100) ayat 100 in Telugu

4:100 Surah An-Nisa’ ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 100 - النِّسَاء - Page - Juz 5

﴿۞ وَمَن يُهَاجِرۡ فِي سَبِيلِ ٱللَّهِ يَجِدۡ فِي ٱلۡأَرۡضِ مُرَٰغَمٗا كَثِيرٗا وَسَعَةٗۚ وَمَن يَخۡرُجۡ مِنۢ بَيۡتِهِۦ مُهَاجِرًا إِلَى ٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ يُدۡرِكۡهُ ٱلۡمَوۡتُ فَقَدۡ وَقَعَ أَجۡرُهُۥ عَلَى ٱللَّهِۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 100]

మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలస పోవటానికి బయలుదేరిన తరువాత, అతనికి చావు వస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ومن يهاجر في سبيل الله يجد في الأرض مراغما كثيرا وسعة ومن, باللغة التيلجو

﴿ومن يهاجر في سبيل الله يجد في الأرض مراغما كثيرا وسعة ومن﴾ [النِّسَاء: 100]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah marganlo valasa poyevadu bhumilo kavalasinanta sthalanni, saukaryalanu pondutadu. Mariyu evadu tana intini vadali allah mariyu ayana pravakta koraku, valasa povataniki bayaluderina taruvata, ataniki cavu vaste! Niscayanga, atani pratiphalam allah vadda sthiranga untundi. Endukante, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mārganlō valasa pōyēvāḍu bhūmilō kāvalasinanta sthalānni, saukaryālanu pondutāḍu. Mariyu evaḍu tana iṇṭini vadali allāh mariyu āyana pravakta koraku, valasa pōvaṭāniki bayaludērina taruvāta, ataniki cāvu vastē! Niścayaṅgā, atani pratiphalaṁ allāh vadda sthiraṅgā uṇṭundi. Endukaṇṭē, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మార్గంలో తన స్వస్థలాన్ని వదలి వలసపోయిన వాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను, విస్తృతిని పొందుతాడు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సఅసం) వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్‌ది. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek