×

మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు. 4:101 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:101) ayat 101 in Telugu

4:101 Surah An-Nisa’ ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 101 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِذَا ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَقۡصُرُواْ مِنَ ٱلصَّلَوٰةِ إِنۡ خِفۡتُمۡ أَن يَفۡتِنَكُمُ ٱلَّذِينَ كَفَرُوٓاْۚ إِنَّ ٱلۡكَٰفِرِينَ كَانُواْ لَكُمۡ عَدُوّٗا مُّبِينٗا ﴾
[النِّسَاء: 101]

మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు

❮ Previous Next ❯

ترجمة: وإذا ضربتم في الأرض فليس عليكم جناح أن تقصروا من الصلاة إن, باللغة التيلجو

﴿وإذا ضربتم في الأرض فليس عليكم جناح أن تقصروا من الصلاة إن﴾ [النِّسَاء: 101]

Abdul Raheem Mohammad Moulana
Mariyu miru bhumilo prayanam cesetapudu namajulanu sanksiptam (khasr) ceste, adi papam kadu. (Ante gaka) satyatiraskarulu mim'malni vedhistaru ane bhayam miku kaliginapudu kuda! Endukante satyatiraskarulu niscayanga, miku bahiranga satruvulu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mīru bhūmilō prayāṇaṁ cēsēṭapuḍu namājulanu saṅkṣiptaṁ (khasr) cēstē, adi pāpaṁ kādu. (Antē gāka) satyatiraskārulu mim'malni vēdhistāru anē bhayaṁ mīku kaliginapuḍu kūḍā! Endukaṇṭē satyatiraskārulu niścayaṅgā, mīku bahiraṅga śatruvulu
Muhammad Aziz Ur Rehman
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే, మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek