×

మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - 4:104 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:104) ayat 104 in Telugu

4:104 Surah An-Nisa’ ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 104 - النِّسَاء - Page - Juz 5

﴿وَلَا تَهِنُواْ فِي ٱبۡتِغَآءِ ٱلۡقَوۡمِۖ إِن تَكُونُواْ تَأۡلَمُونَ فَإِنَّهُمۡ يَأۡلَمُونَ كَمَا تَأۡلَمُونَۖ وَتَرۡجُونَ مِنَ ٱللَّهِ مَا لَا يَرۡجُونَۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا ﴾
[النِّسَاء: 104]

మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - మీరు బాధపడుతున్నట్లే - బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ولا تهنوا في ابتغاء القوم إن تكونوا تألمون فإنهم يألمون كما تألمون, باللغة التيلجو

﴿ولا تهنوا في ابتغاء القوم إن تكونوا تألمون فإنهم يألمون كما تألمون﴾ [النِّسَاء: 104]

Abdul Raheem Mohammad Moulana
mariyu satruvulanu vembadincatanlo balahinatanu pradarsincakandi. Okavela miru badhapadutunnatlayite, niscayanga varu kuda - miru badhapadutunnatle - badhapadutunnaru. Mariyu miru allah nundi varu asincaleni danini asistunnaru. Mariyu vastavaniki, allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
mariyu śatruvulanu vembaḍin̄caṭanlō balahīnatanu pradarśin̄cakaṇḍi. Okavēḷa mīru bādhapaḍutunnaṭlayitē, niścayaṅgā vāru kūḍā - mīru bādhapaḍutunnaṭlē - bādhapaḍutunnāru. Mariyu mīru allāh nuṇḍi vāru āśin̄calēni dānini āśistunnāru. Mariyu vāstavāniki, allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
వారిని వెంబడించటంలో ఏ మాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారను కుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్‌ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek