×

ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ 4:103 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:103) ayat 103 in Telugu

4:103 Surah An-Nisa’ ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 103 - النِّسَاء - Page - Juz 5

﴿فَإِذَا قَضَيۡتُمُ ٱلصَّلَوٰةَ فَٱذۡكُرُواْ ٱللَّهَ قِيَٰمٗا وَقُعُودٗا وَعَلَىٰ جُنُوبِكُمۡۚ فَإِذَا ٱطۡمَأۡنَنتُمۡ فَأَقِيمُواْ ٱلصَّلَوٰةَۚ إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا ﴾
[النِّسَاء: 103]

ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది

❮ Previous Next ❯

ترجمة: فإذا قضيتم الصلاة فاذكروا الله قياما وقعودا وعلى جنوبكم فإذا اطمأننتم فأقيموا, باللغة التيلجو

﴿فإذا قضيتم الصلاة فاذكروا الله قياما وقعودا وعلى جنوبكم فإذا اطمأننتم فأقيموا﴾ [النِّسَاء: 103]

Abdul Raheem Mohammad Moulana
ika namaj nu purti cesina taruvata nilucunna, kurcunna, parundina allah nu smaristu undandi. Kani santibhadratalu nelakonna taruvata namaj nu sthapincandi. Niscayanga, namaj visvasulaku niyamita samayalalo patincadaniki vidhiga niyamincabadindi
Abdul Raheem Mohammad Moulana
ika namāj nu pūrti cēsina taruvāta nilucunnā, kūrcunnā, paruṇḍinā allāh nu smaristū uṇḍaṇḍi. Kāni śāntibhadratalu nelakonna taruvāta namāj nu sthāpin̄caṇḍi. Niścayaṅgā, namāj viśvāsulaku niyamita samayālalō pāṭin̄caḍāniki vidhigā niyamin̄cabaḍindi
Muhammad Aziz Ur Rehman
మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek