×

మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ 4:125 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:125) ayat 125 in Telugu

4:125 Surah An-Nisa’ ayat 125 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 125 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَنۡ أَحۡسَنُ دِينٗا مِّمَّنۡ أَسۡلَمَ وَجۡهَهُۥ لِلَّهِ وَهُوَ مُحۡسِنٞ وَٱتَّبَعَ مِلَّةَ إِبۡرَٰهِيمَ حَنِيفٗاۗ وَٱتَّخَذَ ٱللَّهُ إِبۡرَٰهِيمَ خَلِيلٗا ﴾
[النِّسَاء: 125]

మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ومن أحسن دينا ممن أسلم وجهه لله وهو محسن واتبع ملة إبراهيم, باللغة التيلجو

﴿ومن أحسن دينا ممن أسلم وجهه لله وهو محسن واتبع ملة إبراهيم﴾ [النِّسَاء: 125]

Abdul Raheem Mohammad Moulana
mariyu tana mukhanni (tananu tanu) allah ku samarpincukoni (muslim ayi), sajjanudai, ibrahim anusarincina, ekadaiva sid'dhantanni (satyadharmanni) anusarince vani kante uttamudaina visvasi (dharmikudu) evadu? Mariyu allah! Ibrahim nu tana snehituniga cesukunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu tana mukhānni (tananu tānu) allāh ku samarpin̄cukoni (musliṁ ayi), sajjanuḍai, ibrāhīm anusarin̄cina, ēkadaiva sid'dhāntānni (satyadharmānni) anusarin̄cē vāni kaṇṭē uttamuḍaina viśvāsi (dhārmikuḍu) evaḍu? Mariyu allāh! Ibrāhīm nu tana snēhitunigā cēsukunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఒక వ్యక్తి అల్లాహ్‌ ముందు తలవంచి, సదాచార సంపన్నుడై ఉండి, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరిస్తే – ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు? ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలాం)ను అల్లాహ్‌ తన మిత్రునిగా చేసుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek