×

మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, 4:124 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:124) ayat 124 in Telugu

4:124 Surah An-Nisa’ ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 124 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ مِن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ وَلَا يُظۡلَمُونَ نَقِيرٗا ﴾
[النِّسَاء: 124]

మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు

❮ Previous Next ❯

ترجمة: ومن يعمل من الصالحات من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون, باللغة التيلجو

﴿ومن يعمل من الصالحات من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون﴾ [النِّسَاء: 124]

Abdul Raheem Mohammad Moulana
mariyu satkaryalu cesevadu purusudaina, leka stri ayina, a vyakti visvasi ayi unte, alanti varu svarganlo pravesistaru mariyu variki kharjura bijapu cilika (nakhira) anta an'yayam kuda jarugadu
Abdul Raheem Mohammad Moulana
mariyu satkāryālu cēsēvāḍu puruṣuḍainā, lēka strī ayinā, ā vyakti viśvāsi ayi uṇṭē, alāṇṭi vāru svarganlō pravēśistāru mariyu vāriki kharjūra bījapu cīlika (nakhīrā) anta an'yāyaṁ kūḍā jarugadu
Muhammad Aziz Ur Rehman
సత్కార్యాలు చేసేవారు – వారు పురుషులైనా, స్త్రీలైనా- విశ్వసించి ఉంటే, ఇలాంటివారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే గాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek