×

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్ 4:126 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:126) ayat 126 in Telugu

4:126 Surah An-Nisa’ ayat 126 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 126 - النِّسَاء - Page - Juz 5

﴿وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَيۡءٖ مُّحِيطٗا ﴾
[النِّسَاء: 126]

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: ولله ما في السموات وما في الأرض وكان الله بكل شيء محيطا, باللغة التيلجو

﴿ولله ما في السموات وما في الأرض وكان الله بكل شيء محيطا﴾ [النِّسَاء: 126]

Abdul Raheem Mohammad Moulana
Mariyu akasalalo unnadanta mariyu bhumilo unnadanta allah ku cendinade. Mariyu vastavaniki allah prati danini parivestinci unnadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu ākāśālalō unnadantā mariyu bhūmilō unnadantā allāh ku cendinadē. Mariyu vāstavāniki allāh prati dānini parivēṣṭin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. అల్లాహ్‌ అన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek