×

నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల 4:145 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:145) ayat 145 in Telugu

4:145 Surah An-Nisa’ ayat 145 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 145 - النِّسَاء - Page - Juz 5

﴿إِنَّ ٱلۡمُنَٰفِقِينَ فِي ٱلدَّرۡكِ ٱلۡأَسۡفَلِ مِنَ ٱلنَّارِ وَلَن تَجِدَ لَهُمۡ نَصِيرًا ﴾
[النِّسَاء: 145]

నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు

❮ Previous Next ❯

ترجمة: إن المنافقين في الدرك الأسفل من النار ولن تجد لهم نصيرا, باللغة التيلجو

﴿إن المنافقين في الدرك الأسفل من النار ولن تجد لهم نصيرا﴾ [النِّسَاء: 145]

Abdul Raheem Mohammad Moulana
niscayanga kapata visvasulu narakanlo, attadugu antastulo padi untaru. Mariyu variki sahayam ceyagala vadini evvadini nivu pondajalavu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā kapaṭa viśvāsulu narakanlō, aṭṭaḍugu antastulō paḍi uṇṭāru. Mariyu vāriki sahāyaṁ cēyagala vāḍini evvaḍinī nīvu pondajālavu
Muhammad Aziz Ur Rehman
కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకిపోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek