×

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే 4:144 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:144) ayat 144 in Telugu

4:144 Surah An-Nisa’ ayat 144 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 144 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ ٱلۡكَٰفِرِينَ أَوۡلِيَآءَ مِن دُونِ ٱلۡمُؤۡمِنِينَۚ أَتُرِيدُونَ أَن تَجۡعَلُواْ لِلَّهِ عَلَيۡكُمۡ سُلۡطَٰنٗا مُّبِينًا ﴾
[النِّسَاء: 144]

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تتخذوا الكافرين أولياء من دون المؤمنين أتريدون أن, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تتخذوا الكافرين أولياء من دون المؤمنين أتريدون أن﴾ [النِّسَاء: 144]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru visvasulanu vadali satyatiraskarulanu, mi snehituluga cesukokandi. Emi? Miru, mike vyatirekanga, allah ku spastamaina pramanam ivvadalacu kunnara
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru viśvāsulanu vadali satyatiraskārulanu, mī snēhitulugā cēsukōkaṇḍi. Ēmī? Mīru, mīkē vyatirēkaṅgā, allāh ku spaṣṭamaina pramāṇaṁ ivvadalacu kunnārā
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! విశ్వాసులను వదలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటీ, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాహ్‌కు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek