×

కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ 4:146 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:146) ayat 146 in Telugu

4:146 Surah An-Nisa’ ayat 146 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 146 - النِّسَاء - Page - Juz 5

﴿إِلَّا ٱلَّذِينَ تَابُواْ وَأَصۡلَحُواْ وَٱعۡتَصَمُواْ بِٱللَّهِ وَأَخۡلَصُواْ دِينَهُمۡ لِلَّهِ فَأُوْلَٰٓئِكَ مَعَ ٱلۡمُؤۡمِنِينَۖ وَسَوۡفَ يُؤۡتِ ٱللَّهُ ٱلۡمُؤۡمِنِينَ أَجۡرًا عَظِيمٗا ﴾
[النِّسَاء: 146]

కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు. మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు

❮ Previous Next ❯

ترجمة: إلا الذين تابوا وأصلحوا واعتصموا بالله وأخلصوا دينهم لله فأولئك مع المؤمنين, باللغة التيلجو

﴿إلا الذين تابوا وأصلحوا واعتصموا بالله وأخلصوا دينهم لله فأولئك مع المؤمنين﴾ [النِّسَاء: 146]

Abdul Raheem Mohammad Moulana
kani evaraite, pascattapa padi, tamanu tamu sanskarincukoni, allah nu gattiga nam'mukoni tama dharmanni (bhaktini) kevalam allah korake pratyekincu kuntaro, alanti vare visvasulato kalisi melisi untaru. Mariyu tvaralone allah visvasulandariki goppa pratiphalanni prasadincagaladu
Abdul Raheem Mohammad Moulana
kāni evaraitē, paścāttāpa paḍi, tamanu tāmu sanskarin̄cukoni, allāh nu gaṭṭigā nam'mukoni tama dharmānni (bhaktini) kēvalaṁ allāh korakē pratyēkin̄cu kuṇṭārō, alāṇṭi vārē viśvāsulatō kalisi melisi uṇṭāru. Mariyu tvaralōnē allāh viśvāsulandarikī goppa pratiphalānni prasādin̄cagalaḍu
Muhammad Aziz Ur Rehman
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని, అల్లాహ్‌ను గట్టిగా నమ్మి, తమ ధర్మాన్ని అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతోపాటు ఉంటారు. త్వరలోనే అల్లాహ్‌ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek