×

నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన 4:150 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:150) ayat 150 in Telugu

4:150 Surah An-Nisa’ ayat 150 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 150 - النِّسَاء - Page - Juz 6

﴿إِنَّ ٱلَّذِينَ يَكۡفُرُونَ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَيُرِيدُونَ أَن يُفَرِّقُواْ بَيۡنَ ٱللَّهِ وَرُسُلِهِۦ وَيَقُولُونَ نُؤۡمِنُ بِبَعۡضٖ وَنَكۡفُرُ بِبَعۡضٖ وَيُرِيدُونَ أَن يَتَّخِذُواْ بَيۡنَ ذَٰلِكَ سَبِيلًا ﴾
[النِّسَاء: 150]

నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ

❮ Previous Next ❯

ترجمة: إن الذين يكفرون بالله ورسله ويريدون أن يفرقوا بين الله ورسله ويقولون, باللغة التيلجو

﴿إن الذين يكفرون بالله ورسله ويريدون أن يفرقوا بين الله ورسله ويقولون﴾ [النِّسَاء: 150]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah nu mariyu ayana pravaktalanu tiraskarince varu mariyu allah mariyu ayana pravaktala madhya bhedabhavam cupagore varu (ante allah nu visvasinci, pravaktalanu tiraskarince varu) mariyu: "Memu kondaru pravaktalanu visvasistamu, mari kondarini tiraskaristamu." Ani ane varu mariyu (visvasa - avisvasalaku) madhya marganni kalpinca gorevaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh nu mariyu āyana pravaktalanu tiraskarin̄cē vārū mariyu allāh mariyu āyana pravaktala madhya bhēdabhāvaṁ cūpagōrē vārū (aṇṭē allāh nu viśvasin̄ci, pravaktalanu tiraskarin̄cē vārū) mariyu: "Mēmu kondaru pravaktalanu viśvasistāmu, mari kondarini tiraskaristāmu." Ani anē vārū mariyu (viśvāsa - aviśvāsālaku) madhya mārgānni kalpin̄ca gōrēvārū
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా “మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరి కొంతమందిని విశ్వసించం” అని చెబుతూ, రెంటికీ మధ్య ఓ (సరికొత్త) మార్గాన్ని తీయదలుస్తున్నారో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek