×

మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ 4:149 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:149) ayat 149 in Telugu

4:149 Surah An-Nisa’ ayat 149 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 149 - النِّسَاء - Page - Juz 6

﴿إِن تُبۡدُواْ خَيۡرًا أَوۡ تُخۡفُوهُ أَوۡ تَعۡفُواْ عَن سُوٓءٖ فَإِنَّ ٱللَّهَ كَانَ عَفُوّٗا قَدِيرًا ﴾
[النِّسَاء: 149]

మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, సర్వ సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: إن تبدوا خيرا أو تخفوه أو تعفوا عن سوء فإن الله كان, باللغة التيلجو

﴿إن تبدوا خيرا أو تخفوه أو تعفوا عن سوء فإن الله كان﴾ [النِّسَاء: 149]

Abdul Raheem Mohammad Moulana
miru melunu bahiranganga ceppina leka danini dacina! Leka cedunu ksamincina! Niscayanga, allah mannince vadu, sarva samardhudu
Abdul Raheem Mohammad Moulana
mīru mēlunu bahiraṅgaṅgā ceppinā lēka dānini dācinā! Lēka ceḍunu kṣamin̄cinā! Niścayaṅgā, allāh mannin̄cē vāḍu, sarva samardhuḍu
Muhammad Aziz Ur Rehman
మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదలి పెట్టినా అల్లాహ్‌ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడూ (అని తెలుసుకోండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek