Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 17 - النِّسَاء - Page - Juz 4
﴿إِنَّمَا ٱلتَّوۡبَةُ عَلَى ٱللَّهِ لِلَّذِينَ يَعۡمَلُونَ ٱلسُّوٓءَ بِجَهَٰلَةٖ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٖ فَأُوْلَٰٓئِكَ يَتُوبُ ٱللَّهُ عَلَيۡهِمۡۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 17]
﴿إنما التوبة على الله للذين يعملون السوء بجهالة ثم يتوبون من قريب﴾ [النِّسَاء: 17]
Abdul Raheem Mohammad Moulana niscayanga pascattapanni angikarincatam allah ke cendinadi. Evaraite ajnanam valla papam cesi, venuventane pascattapa padataro! Alanti vari pascattapanni allah svikaristadu. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā paścāttāpānni aṅgīkarin̄caṭaṁ allāh kē cendinadi. Evaraitē ajñānaṁ valla pāpaṁ cēsi, venuveṇṭanē paścāttāpa paḍatārō! Alāṇṭi vāri paścāttāpānni allāh svīkaristāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu |
Muhammad Aziz Ur Rehman అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్‌పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు |