×

మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్నమయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూ వుండి: "ఇప్పుడు నేను పశ్చాత్తాప 4:18 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:18) ayat 18 in Telugu

4:18 Surah An-Nisa’ ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 18 - النِّسَاء - Page - Juz 4

﴿وَلَيۡسَتِ ٱلتَّوۡبَةُ لِلَّذِينَ يَعۡمَلُونَ ٱلسَّيِّـَٔاتِ حَتَّىٰٓ إِذَا حَضَرَ أَحَدَهُمُ ٱلۡمَوۡتُ قَالَ إِنِّي تُبۡتُ ٱلۡـَٰٔنَ وَلَا ٱلَّذِينَ يَمُوتُونَ وَهُمۡ كُفَّارٌۚ أُوْلَٰٓئِكَ أَعۡتَدۡنَا لَهُمۡ عَذَابًا أَلِيمٗا ﴾
[النِّسَاء: 18]

మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్నమయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూ వుండి: "ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను!" అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించే వరకు సత్యతిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము

❮ Previous Next ❯

ترجمة: وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني, باللغة التيلجو

﴿وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني﴾ [النِّسَاء: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo okadu, maranam asannamayye varaku papakaryalu cestu vundi: "Ippudu nenu pascattapa padutunnanu!" Ani ante alanti vari pascattapam mariyu maranince varaku satyatiraskaruluga unnavari (pascattapam) svikarincabadavu. Alanti vari koraku memu badhakaramaina siksanu sid'dhaparaci uncamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō okaḍu, maraṇaṁ āsannamayyē varakū pāpakāryālu cēstū vuṇḍi: "Ippuḍu nēnu paścāttāpa paḍutunnānu!" Ani aṇṭē alāṇṭi vāri paścāttāpaṁ mariyu maraṇin̄cē varaku satyatiraskārulugā unnavāri (paścāttāpaṁ) svīkarin̄cabaḍavu. Alāṇṭi vāri koraku mēmu bādhākaramaina śikṣanu sid'dhaparaci un̄cāmu
Muhammad Aziz Ur Rehman
నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, “ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను” అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek