Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 19 - النِّسَاء - Page - Juz 4
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا يَحِلُّ لَكُمۡ أَن تَرِثُواْ ٱلنِّسَآءَ كَرۡهٗاۖ وَلَا تَعۡضُلُوهُنَّ لِتَذۡهَبُواْ بِبَعۡضِ مَآ ءَاتَيۡتُمُوهُنَّ إِلَّآ أَن يَأۡتِينَ بِفَٰحِشَةٖ مُّبَيِّنَةٖۚ وَعَاشِرُوهُنَّ بِٱلۡمَعۡرُوفِۚ فَإِن كَرِهۡتُمُوهُنَّ فَعَسَىٰٓ أَن تَكۡرَهُواْ شَيۡـٔٗا وَيَجۡعَلَ ٱللَّهُ فِيهِ خَيۡرٗا كَثِيرٗا ﴾
[النِّسَاء: 19]
﴿ياأيها الذين آمنوا لا يحل لكم أن ترثوا النساء كرها ولا تعضلوهن﴾ [النِّسَاء: 19]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Miru balavantanga strilaku varasulu kavatam miku dharmasam'matam kadu. Mariyu miru varikiccina dani (mahr) nundi konta tisukovataniki varini ibbandilo pettakandi, varu nis'sandehanga vyabhicaraniki palpadite tappa. Mariyu miru varito gauravanto sahavasam ceyandi. Okavela miku varu naccakapote! Bahusa miku oka visayam naccakapovaccu, kani andulone allah ento melu unci undavaccu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīru balavantaṅgā strīlaku vārasulu kāvaṭaṁ mīku dharmasam'mataṁ kādu. Mariyu mīru vārikiccina dāni (mahr) nuṇḍi konta tīsukōvaṭāniki vārini ibbandilō peṭṭakaṇḍi, vāru nis'sandēhaṅgā vyabhicārāniki pālpaḍitē tappa. Mariyu mīru vāritō gauravantō sahavāsaṁ cēyaṇḍi. Okavēḷa mīku vāru naccakapōtē! Bahuśā mīku oka viṣayaṁ naccakapōvaccu, kāni andulōnē allāh entō mēlu un̄ci uṇḍavaccu |
Muhammad Aziz Ur Rehman విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో (మహర్) నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో! (మీకేం తెలుసు) |