×

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడలేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు 4:44 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:44) ayat 44 in Telugu

4:44 Surah An-Nisa’ ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 44 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُواْ نَصِيبٗا مِّنَ ٱلۡكِتَٰبِ يَشۡتَرُونَ ٱلضَّلَٰلَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّواْ ٱلسَّبِيلَ ﴾
[النِّسَاء: 44]

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడలేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يشترون الضلالة ويريدون أن, باللغة التيلجو

﴿ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يشترون الضلالة ويريدون أن﴾ [النِّسَاء: 44]

Abdul Raheem Mohammad Moulana
Emi? Granthajnananlo kontabhagam ivvabadina varini gurinci niku teliyada (cudaleda)? Varu margabhrastatvanni konukkuntunnaru mariyu miru kuda sanmargam nundi tappipovalani korutunnaru
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Granthajñānanlō kontabhāgaṁ ivvabaḍina vārini gurin̄ci nīku teliyadā (cūḍalēdā)? Vāru mārgabhraṣṭatvānni konukkuṇṭunnāru mariyu mīru kūḍā sanmārgaṁ nuṇḍi tappipōvālani kōrutunnāru
Muhammad Aziz Ur Rehman
గ్రంథంలో కొంతభాగం యివ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొనితెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek