×

మరియు మేము ఏ ప్రవక్తను పంపినా - అల్లాహ్ అనుజ్ఞతో - (ప్రజలు) అతనిని అనుసరించాలనే 4:64 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:64) ayat 64 in Telugu

4:64 Surah An-Nisa’ ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 64 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذۡنِ ٱللَّهِۚ وَلَوۡ أَنَّهُمۡ إِذ ظَّلَمُوٓاْ أَنفُسَهُمۡ جَآءُوكَ فَٱسۡتَغۡفَرُواْ ٱللَّهَ وَٱسۡتَغۡفَرَ لَهُمُ ٱلرَّسُولُ لَوَجَدُواْ ٱللَّهَ تَوَّابٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 64]

మరియు మేము ఏ ప్రవక్తను పంపినా - అల్లాహ్ అనుజ్ఞతో - (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి వారు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు - ప్రవక్త కూడా వారికై అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకున్నప్పుడు - వారు అల్లాహ్ ను నిశ్చయంగా, క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాత గానూ పొందుతారు

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من رسول إلا ليطاع بإذن الله ولو أنهم إذ ظلموا, باللغة التيلجو

﴿وما أرسلنا من رسول إلا ليطاع بإذن الله ولو أنهم إذ ظلموا﴾ [النِّسَاء: 64]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu e pravaktanu pampina - allah anujnato - (prajalu) atanini anusarincalane pampamu. Mariyu okavela varu tamaku tamu an'yayam cesukunnappudu, ni vaddaku vacci varu allah yokka ksamabhiksa korinappudu - pravakta kuda varikai allah yokka ksamabhiksa koraku vedukunnappudu - varu allah nu niscayanga, ksamincevadu ganu mariyu karunapradata ganu pondutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ē pravaktanu pampinā - allāh anujñatō - (prajalu) atanini anusarin̄cālanē pampāmu. Mariyu okavēḷa vāru tamaku tāmu an'yāyaṁ cēsukunnappuḍu, nī vaddaku vacci vāru allāh yokka kṣamābhikṣa kōrinappuḍu - pravakta kūḍā vārikai allāh yokka kṣamābhikṣa koraku vēḍukunnappuḍu - vāru allāh nu niścayaṅgā, kṣamin̄cēvāḍu gānū mariyu karuṇāpradāta gānū pondutāru
Muhammad Aziz Ur Rehman
మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. వారే గనక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకుని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకుని ఉంటే అప్పుడు వారు అల్లాహ్‌ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొంది ఉండేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek