×

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా 4:65 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:65) ayat 65 in Telugu

4:65 Surah An-Nisa’ ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 65 - النِّسَاء - Page - Juz 5

﴿فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُواْ فِيٓ أَنفُسِهِمۡ حَرَجٗا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُواْ تَسۡلِيمٗا ﴾
[النِّسَاء: 65]

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు

❮ Previous Next ❯

ترجمة: فلا وربك لا يؤمنون حتى يحكموك فيما شجر بينهم ثم لا يجدوا, باللغة التيلجو

﴿فلا وربك لا يؤمنون حتى يحكموك فيما شجر بينهم ثم لا يجدوا﴾ [النِّسَاء: 65]

Abdul Raheem Mohammad Moulana
ala kadu, ni prabhuvu saksiga! Varu tama paraspara vibhedala visayanlo ninnu n'yayanirnetaga svikarincananta varaku mariyu (o pravakta!) Nivu e nirnayam cesina danini gurinci vari manas'sulalo e matram sankocam lekunda daniki (yathatathanga) sirasavahincananta varaku, varu (nijamaina) visvasulu kaleru
Abdul Raheem Mohammad Moulana
alā kādu, nī prabhuvu sākṣigā! Vāru tama paraspara vibhēdāla viṣayanlō ninnu n'yāyanirṇētagā svīkarin̄cananta varaku mariyu (ō pravaktā!) Nīvu ē nirṇayaṁ cēsinā dānini gurin̄ci vāri manas'sulalō ē mātraṁ saṅkōcaṁ lēkuṇḍā dāniki (yathātathaṅgā) śirasāvahin̄cananta varaku, vāru (nijamaina) viśvāsulu kālēru
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం యివ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ – వారు విశ్వాసులు కాజాలరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek