×

మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని 4:83 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:83) ayat 83 in Telugu

4:83 Surah An-Nisa’ ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 83 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِذَا جَآءَهُمۡ أَمۡرٞ مِّنَ ٱلۡأَمۡنِ أَوِ ٱلۡخَوۡفِ أَذَاعُواْ بِهِۦۖ وَلَوۡ رَدُّوهُ إِلَى ٱلرَّسُولِ وَإِلَىٰٓ أُوْلِي ٱلۡأَمۡرِ مِنۡهُمۡ لَعَلِمَهُ ٱلَّذِينَ يَسۡتَنۢبِطُونَهُۥ مِنۡهُمۡۗ وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ لَٱتَّبَعۡتُمُ ٱلشَّيۡطَٰنَ إِلَّا قَلِيلٗا ﴾
[النِّسَاء: 83]

మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించ గలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ ను అనుసరించి ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: وإذا جاءهم أمر من الأمن أو الخوف أذاعوا به ولو ردوه إلى, باللغة التيلجو

﴿وإذا جاءهم أمر من الأمن أو الخوف أذاعوا به ولو ردوه إلى﴾ [النِّسَاء: 83]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu (prajala gurinci) edaina santivarta gani leda bhayavarta gani vininappudu, danini vyapimpajestaru. Ala ceyakunda varu danini sandesaharuniko, leda varilo nirnayadhikaram galavariko teliyajesi unte! Danini vicarinca galavaru, vari nundi danini vini artham cesukune varu. Mariyu okavela mipai allah anugraham mariyu ayana karanyame lekunte milo kondaru tappa migata varandaru saitan nu anusarinci undevaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru (prajala gurin̄ci) ēdainā śāntivārta gānī lēdā bhayavārta gānī vininappuḍu, dānini vyāpimpajēstāru. Alā cēyakuṇḍā vāru dānini sandēśaharunikō, lēdā vārilō nirṇayādhikāraṁ galavārikō teliyajēsi uṇṭē! Dānini vicārin̄ca galavāru, vāri nuṇḍi dānini vini arthaṁ cēsukunē vāru. Mariyu okavēḷa mīpai allāh anugrahaṁ mariyu āyana kāraṇyamē lēkuṇṭē mīlō kondaru tappa migatā vārandarū ṣaitān nu anusarin̄ci uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
శాంతికి సంబంధించిన వార్తగానీ, భయాందోళనల్ని కలిగించే సమాచారంగానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేసేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు, విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విజ్ఞులకు చేరవేసి ఉంటే వారు అందలి నిజానిజాలను, ఉచితానుచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారముండేది. దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప – అందరూ షైతాను అనుయాయులుగా మారిపోయేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek