Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 84 - النِّسَاء - Page - Juz 5
﴿فَقَٰتِلۡ فِي سَبِيلِ ٱللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفۡسَكَۚ وَحَرِّضِ ٱلۡمُؤۡمِنِينَۖ عَسَى ٱللَّهُ أَن يَكُفَّ بَأۡسَ ٱلَّذِينَ كَفَرُواْۚ وَٱللَّهُ أَشَدُّ بَأۡسٗا وَأَشَدُّ تَنكِيلٗا ﴾
[النِّسَاء: 84]
﴿فقاتل في سبيل الله لا تكلف إلا نفسك وحرض المؤمنين عسى الله﴾ [النِّسَاء: 84]
Abdul Raheem Mohammad Moulana kavuna nivu allah marganlo yud'dham ceyyi. Nivu ni mattuke badhyudavu. Mariyu visvasulanu (yud'dhaniki) protsahincu. Allah satyatiraskarula saktini anacavaccu! Mariyu allah antuleni saktigalavadu mariyu siksincatanlo cala kathinudu |
Abdul Raheem Mohammad Moulana kāvuna nīvu allāh mārganlō yud'dhaṁ ceyyi. Nīvu nī maṭṭukē bādhyuḍavu. Mariyu viśvāsulanu (yud'dhāniki) prōtsahin̄cu. Allāh satyatiraskārula śaktini aṇacavaccu! Mariyu allāh antulēni śaktigalavāḍu mariyu śikṣin̄caṭanlō cālā kaṭhinuḍu |
Muhammad Aziz Ur Rehman కనుక నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ స్వయానికి మాత్రమే బాధ్యుడవు. అయితే విశ్వసించిన వారిని (యుద్ధం చేయమని) ప్రేరేపిస్తూ ఉండు. త్వరలో అల్లాహ్ అవిశ్వాసుల యుద్ధాన్ని ఆపినా ఆపి వేయవచ్చు! అల్లాహ్ అందరికంటే గొప్ప శక్తిగలవాడు, శిక్షించటంలో కూడా చాలా కఠినుడు |