×

ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక 4:82 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:82) ayat 82 in Telugu

4:82 Surah An-Nisa’ ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 82 - النِّسَاء - Page - Juz 5

﴿أَفَلَا يَتَدَبَّرُونَ ٱلۡقُرۡءَانَۚ وَلَوۡ كَانَ مِنۡ عِندِ غَيۡرِ ٱللَّهِ لَوَجَدُواْ فِيهِ ٱخۡتِلَٰفٗا كَثِيرٗا ﴾
[النِّسَاء: 82]

ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా

❮ Previous Next ❯

ترجمة: أفلا يتدبرون القرآن ولو كان من عند غير الله لوجدوا فيه اختلافا, باللغة التيلجو

﴿أفلا يتدبرون القرآن ولو كان من عند غير الله لوجدوا فيه اختلافا﴾ [النِّسَاء: 82]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu khur'an nu gurinci alocincara? Okavela idi allah taraphu nundi gaka itarula taraphu nundi vacci vunte, andulo enno paraspara virud'dhamaina visayalanu cusevaru kada
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru khur'ān nu gurin̄ci ālōcin̄carā? Okavēḷa idi allāh taraphu nuṇḍi gāka itarula taraphu nuṇḍi vacci vuṇṭē, andulō ennō paraspara virud'dhamaina viṣayālanu cūsēvāru kadā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు ఖుర్‌ఆన్‌ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్‌ తరఫు నుంచి గాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుద్ధ్యం కనపడేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek