×

అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ 4:87 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:87) ayat 87 in Telugu

4:87 Surah An-Nisa’ ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 87 - النِّسَاء - Page - Juz 5

﴿ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۚ لَيَجۡمَعَنَّكُمۡ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ لَا رَيۡبَ فِيهِۗ وَمَنۡ أَصۡدَقُ مِنَ ٱللَّهِ حَدِيثٗا ﴾
[النِّسَاء: 87]

అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది

❮ Previous Next ❯

ترجمة: الله لا إله إلا هو ليجمعنكم إلى يوم القيامة لا ريب فيه, باللغة التيلجو

﴿الله لا إله إلا هو ليجمعنكم إلى يوم القيامة لا ريب فيه﴾ [النِّسَاء: 87]

Abdul Raheem Mohammad Moulana
allah! Ayana tappa vere aradhyudu ledu. Ayana mim'malni andarini punarut'thana dinamuna samavesa parustadu. Adi (ravatanlo) e matram sandeham ledu. Mariyu allah vakku kante marevari (vakku) satyamainadi
Abdul Raheem Mohammad Moulana
allāh! Āyana tappa vērē ārādhyuḍu lēḍu. Āyana mim'malni andarinī punarut'thāna dinamuna samāvēśa parustāḍu. Adi (rāvaṭanlō) ē mātraṁ sandēhaṁ lēdu. Mariyu allāh vākku kaṇṭē marevari (vākku) satyamainadi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ – ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన మిమ్మల్నందరినీ ప్రళయదినాన సమీకరిస్తాడు. ఆ రోజు (రావటం)లో సందేహానికి తావేలేదు. అల్లాహ్‌ మాటకన్నా సత్యమైన మాట మరెవరిది కాగలదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek