×

మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం 4:86 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:86) ayat 86 in Telugu

4:86 Surah An-Nisa’ ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 86 - النِّسَاء - Page - Juz 5

﴿وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٖ فَحَيُّواْ بِأَحۡسَنَ مِنۡهَآ أَوۡ رُدُّوهَآۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيۡءٍ حَسِيبًا ﴾
[النِّسَاء: 86]

మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు

❮ Previous Next ❯

ترجمة: وإذا حييتم بتحية فحيوا بأحسن منها أو ردوها إن الله كان على, باللغة التيلجو

﴿وإذا حييتم بتحية فحيوا بأحسن منها أو ردوها إن الله كان على﴾ [النِّسَاء: 86]

Abdul Raheem Mohammad Moulana
mariyu miku evaraina salam ceste, daniki miru antakante uttamamaina ritilo prati salam ceyyandi leda kanisam ave padalu tirigi palakandi (ade vidhanganaina ceyyandi). Niscayanga, allah prati danini pariganincagalavadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīku evarainā salāṁ cēstē, dāniki mīru antakaṇṭē uttamamaina rītilō prati salāṁ ceyyaṇḍi lēdā kanīsaṁ avē padālu tirigi palakaṇḍi (adē vidhaṅgānainā ceyyaṇḍi). Niścayaṅgā, allāh prati dānini parigaṇin̄cagalavāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయినా మీకు ‘సలాం’ చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదానికీ లెక్క తీసుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek