Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 88 - النِّسَاء - Page - Juz 5
﴿۞ فَمَا لَكُمۡ فِي ٱلۡمُنَٰفِقِينَ فِئَتَيۡنِ وَٱللَّهُ أَرۡكَسَهُم بِمَا كَسَبُوٓاْۚ أَتُرِيدُونَ أَن تَهۡدُواْ مَنۡ أَضَلَّ ٱللَّهُۖ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ سَبِيلٗا ﴾
[النِّسَاء: 88]
﴿فما لكم في المنافقين فئتين والله أركسهم بما كسبوا أتريدون أن تهدوا﴾ [النِّسَاء: 88]
Abdul Raheem Mohammad Moulana (o visvasulara!) Mikemayindi, kapata visvasula visayanlo miru rendu vargaluga cilipoyaru. Allah vari karmala phalitanga, varini vari purva (avisvasa) sthitiki maralincadu. Emi? Allah margabhrastuluga cesina variki miru sanmargam cupadalacara? Vastavaniki, allah margabhrastatvanlo padavesina vaniki nivu (rju) margam cupa levu |
Abdul Raheem Mohammad Moulana (ō viśvāsulārā!) Mīkēmayindi, kapaṭa viśvāsula viṣayanlō mīru reṇḍu vargālugā cīlipōyāru. Allāh vāri karmala phalitaṅgā, vārini vāri pūrva (aviśvāsa) sthitiki maralin̄cāḍu. Ēmī? Allāh mārgabhraṣṭulugā cēsina vāriki mīru sanmārgaṁ cūpadalacārā? Vāstavāniki, allāh mārgabhraṣṭatvanlō paḍavēsina vāniki nīvu (r̥ju) mārgaṁ cūpa lēvu |
Muhammad Aziz Ur Rehman మీకేమైపోయిందీ? కపటుల విషయంలో మీరు రెండు వర్గాలుగా అయిపోతున్నారు? వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా అల్లాహ్ వారిని వెనక్కి మరలించాడు. ఏమిటీ, అల్లాహ్ సన్మార్గం నుంచి తప్పించిన వారిని మీరు సన్మార్గానికి తీసుకురాదలుస్తున్నారా? అల్లాహ్ అపమార్గం పట్టించినవారి కోసం నీవు ఎన్నటికీ ఏ మార్గం కనుగొనలేవు సుమా |