Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 89 - النِّسَاء - Page - Juz 5
﴿وَدُّواْ لَوۡ تَكۡفُرُونَ كَمَا كَفَرُواْ فَتَكُونُونَ سَوَآءٗۖ فَلَا تَتَّخِذُواْ مِنۡهُمۡ أَوۡلِيَآءَ حَتَّىٰ يُهَاجِرُواْ فِي سَبِيلِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَخُذُوهُمۡ وَٱقۡتُلُوهُمۡ حَيۡثُ وَجَدتُّمُوهُمۡۖ وَلَا تَتَّخِذُواْ مِنۡهُمۡ وَلِيّٗا وَلَا نَصِيرًا ﴾
[النِّسَاء: 89]
﴿ودوا لو تكفرون كما كفروا فتكونون سواء فلا تتخذوا منهم أولياء حتى﴾ [النِّسَاء: 89]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu satyatiraskarulainatle miru kuda satyatiraskarulai, varito samanulai povalani varu korutunnaru. Kavuna allah marganlo varu valasa ponanta varaku (hijrat ceyananta varaku), varilo evvarini miru snehituluga cesukokandi. Okavela varu venu dirigite, miru varini ekkada dorikite akkade pattukoni vadhincandi. Mariyu varilo evvarini mi snehituluga, sahayakuluga cesukokandi |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru satyatiraskārulainaṭlē mīru kūḍā satyatiraskārulai, vāritō samānulai pōvālani vāru kōrutunnāru. Kāvuna allāh mārganlō vāru valasa pōnanta varaku (hijrat cēyananta varaku), vārilō evvarinī mīru snēhitulugā cēsukōkaṇḍi. Okavēḷa vāru venu dirigitē, mīru vārini ekkaḍa dorikitē akkaḍē paṭṭukoni vadhin̄caṇḍi. Mariyu vārilō evvarinī mī snēhitulugā, sahāyakulugā cēsukōkaṇḍi |
Muhammad Aziz Ur Rehman తాము అవిశ్వాసులుగా ఉన్నట్లే మీరు కూడా అవిశ్వాస వైఖరిని అవలంబించి, ఆపైన అందరూ ఒకేలాగా అయిపోవాలన్నది వారి ఆకాంక్ష! కనుక వారు దైవమార్గంలో తమ స్వస్థలాన్ని వదలి బయలుదేరనంతవరకూ, వారిలో ఎవరినీ మీ స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విముఖులైపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని చంపండి. జాగ్రత్త! వారిలో ఎవరినీ మీ మిత్రునిగా, సహాయకునిగా భావించకండి |