×

కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, 4:98 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:98) ayat 98 in Telugu

4:98 Surah An-Nisa’ ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 98 - النِّسَاء - Page - Juz 5

﴿إِلَّا ٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلۡوِلۡدَٰنِ لَا يَسۡتَطِيعُونَ حِيلَةٗ وَلَا يَهۡتَدُونَ سَبِيلٗا ﴾
[النِّسَاء: 98]

కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప

❮ Previous Next ❯

ترجمة: إلا المستضعفين من الرجال والنساء والولدان لا يستطيعون حيلة ولا يهتدون سبيلا, باللغة التيلجو

﴿إلا المستضعفين من الرجال والنساء والولدان لا يستطيعون حيلة ولا يهتدون سبيلا﴾ [النِّسَاء: 98]

Abdul Raheem Mohammad Moulana
kani, nijangane nis'sahayulai, valasa povataniki e sadhana sampatti, elanti margam leni purusulu, strilu mariyu pillalu tappa
Abdul Raheem Mohammad Moulana
kāni, nijaṅgānē nis'sahāyulai, valasa pōvaṭāniki ē sādhanā sampattī, elāṇṭi mārgaṁ lēni puruṣulu, strīlu mariyu pillalu tappa
Muhammad Aziz Ur Rehman
అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ (సంగతి వేరు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek