×

నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు 4:97 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:97) ayat 97 in Telugu

4:97 Surah An-Nisa’ ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 97 - النِّسَاء - Page - Juz 5

﴿إِنَّ ٱلَّذِينَ تَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ ظَالِمِيٓ أَنفُسِهِمۡ قَالُواْ فِيمَ كُنتُمۡۖ قَالُواْ كُنَّا مُسۡتَضۡعَفِينَ فِي ٱلۡأَرۡضِۚ قَالُوٓاْ أَلَمۡ تَكُنۡ أَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٗ فَتُهَاجِرُواْ فِيهَاۚ فَأُوْلَٰٓئِكَ مَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَسَآءَتۡ مَصِيرًا ﴾
[النِّسَاء: 97]

నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: إن الذين توفاهم الملائكة ظالمي أنفسهم قالوا فيم كنتم قالوا كنا مستضعفين, باللغة التيلجو

﴿إن الذين توفاهم الملائكة ظالمي أنفسهم قالوا فيم كنتم قالوا كنا مستضعفين﴾ [النِّسَاء: 97]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, tamaku tamu (tama atmalaku) an'yayam cesukuntu unde vari pranalanu tise devadutalu varito: "Miru e sthitilo undevaru?" Ani adigite, varu: "Memu bhumilo balahinulamuga, nis'sahayulamuga undevaramu!" Ani javabistaru. Daniki (devadutalu): "Emi? Miru valasa povataniki allah bhumi visalanga lekundena?" Ani adugutaru. Ilanti vari saranam narakame. Mariyu adi enta cedda gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, tamaku tāmu (tama ātmalaku) an'yāyaṁ cēsukuṇṭū uṇḍē vāri prāṇālanu tīsē dēvadūtalu vāritō: "Mīru ē sthitilō uṇḍēvāru?" Ani aḍigitē, vāru: "Mēmu bhūmilō balahīnulamugā, nis'sahāyulamugā uṇḍēvāramu!" Ani javābistāru. Dāniki (dēvadūtalu): "Ēmī? Mīru valasa pōvaṭāniki allāh bhūmi viśālaṅgā lēkuṇḍenā?" Ani aḍugutāru. Ilāṇṭi vāri śaraṇaṁ narakamē. Mariyu adi enta ceḍḍa gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు, “మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు, “మేము మా ప్రదేశంలో బలహీనులముగా, (నిస్సహాయులంగా) ఉండేవారము” అని బదులిస్తారు. “ఏమిటీ? మీరు (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek