×

వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు 40:11 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:11) ayat 11 in Telugu

40:11 Surah Ghafir ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 11 - غَافِر - Page - Juz 24

﴿قَالُواْ رَبَّنَآ أَمَتَّنَا ٱثۡنَتَيۡنِ وَأَحۡيَيۡتَنَا ٱثۡنَتَيۡنِ فَٱعۡتَرَفۡنَا بِذُنُوبِنَا فَهَلۡ إِلَىٰ خُرُوجٖ مِّن سَبِيلٖ ﴾
[غَافِر: 11]

వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మరణాన్ని ఇచ్చావు మరియు రెండు సార్లు జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. కావున ఇప్పుడైనా ఇక్కడి నుండి (నరకం నుండి) బయట పడే మార్గం ఏదైనా ఉందా

❮ Previous Next ❯

ترجمة: قالوا ربنا أمتنا اثنتين وأحييتنا اثنتين فاعترفنا بذنوبنا فهل إلى خروج من, باللغة التيلجو

﴿قالوا ربنا أمتنا اثنتين وأحييتنا اثنتين فاعترفنا بذنوبنا فهل إلى خروج من﴾ [غَافِر: 11]

Abdul Raheem Mohammad Moulana
varu ila antaru: "O ma prabhu! Nivu maku rendusarlu marananni iccavu mariyu rendu sarlu jivitanni iccavu. Ippudu memu ma papalanu oppukuntunnamu. Kavuna ippudaina ikkadi nundi (narakam nundi) bayata pade margam edaina unda
Abdul Raheem Mohammad Moulana
vāru ilā aṇṭāru: "Ō mā prabhū! Nīvu māku reṇḍusārlu maraṇānni iccāvu mariyu reṇḍu sārlu jīvitānni iccāvu. Ippuḍu mēmu mā pāpālanu oppukuṇṭunnāmu. Kāvuna ippuḍainā ikkaḍi nuṇḍi (narakaṁ nuṇḍi) bayaṭa paḍē mārgaṁ ēdainā undā
Muhammad Aziz Ur Rehman
(అప్పుడు వారు) “మా ప్రభూ! నీవు రెండుసార్లు మాకు చావు నిచ్చావు. రెండు సార్లు బ్రతికించావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. మరి ఇప్పుడు బయటపడే మార్గం ఏదన్నా ఉందా?” అని విన్నవించుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek