Quran with Telugu translation - Surah Ghafir ayat 12 - غَافِر - Page - Juz 24
﴿ذَٰلِكُم بِأَنَّهُۥٓ إِذَا دُعِيَ ٱللَّهُ وَحۡدَهُۥ كَفَرۡتُمۡ وَإِن يُشۡرَكۡ بِهِۦ تُؤۡمِنُواْۚ فَٱلۡحُكۡمُ لِلَّهِ ٱلۡعَلِيِّ ٱلۡكَبِيرِ ﴾
[غَافِر: 12]
﴿ذلكم بأنه إذا دعي الله وحده كفرتم وإن يشرك به تؤمنوا فالحكم﴾ [غَافِر: 12]
Abdul Raheem Mohammad Moulana (variki ila samadhanam ivvabadutundi): "Diniki karanamemitante vastavaniki advitiyudaina allah nu prarthincamannappudu miru tiraskarincaru mariyu ayanaku bhagasvamulu kalpincabadinappudu, miru visvasincaru! Ippudu tirpu mahonnatudu, mahaniyudu ayina allah cetilo undi |
Abdul Raheem Mohammad Moulana (vāriki ilā samādhānaṁ ivvabaḍutundi): "Dīniki kāraṇamēmiṭaṇṭē vāstavāniki advitīyuḍaina allāh nu prārthin̄camannappuḍu mīru tiraskarin̄cāru mariyu āyanaku bhāgasvāmulu kalpin̄cabaḍinappuḍu, mīru viśvasin̄cāru! Ippuḍu tīrpu mahōnnatuḍu, mahanīyuḍu ayina allāh cētilō undi |
Muhammad Aziz Ur Rehman (సమాధానంగా ఇలా అనబడుతుంది) “మీకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందంటే, ఒక్కడైన అల్లాహ్‌ను గురించి ప్రస్తావించబడినపుడు మీరు త్రోసిపుచ్చేవారు. మరి అదే ఆయనకు ఎవరినయినా సహవర్తుల్ని కల్పించినపుడు (సంతోషంగా) అంగీకరించేవారు. కాబట్టి ఇప్పుడు (అంతిమ) నిర్ణయాధికారం సర్వోన్నతుడు, గొప్పవాడు అయిన అల్లాహ్‌దే.” |